ఫిబ్రవరి 2, 2008
గాత్రం : నెయ్యెలి సంతాన గోపాలన్
రాగం : బంగాళ
తాళం : దేశాది
పల్లవి :
గిరిరాజసుతాతనయ సదయ ||గిరి||
అనుపల్లవి :
సురనాధముఖార్చిత పాదయుగ
పరిపాలయమాం ఇభరాజముఖ ||గిరి||
చరణం :
గణనాధ పరాత్పర శంకరా
గమవారినిధి రజనీకరా
ఫణిరాజకంకణ విఘ్ననివారణ
శాంభవ శ్రీ త్యాగరాజనుత ||గిరి||
గాత్రం : శంకర్ మహదేవన్
అభిప్రాయములు |
త్యాగరాజ కీర్తనలు | Tagged: గిరిరాజసుతాతనయ, త్యాగరాజ కీర్తనలు |
శాశ్వత లింకు
bhajans యొక్క టపా
ఫిబ్రవరి 1, 2008
రాగం : హంసధ్వని
తాళం : ఆది
గాత్రం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ
గాయతి వనమాలీ మధురం ||గా||
పుష్ప సుగంధ సుమలయ సమీరే
మునిజన సేవిత యమునాతీరే ||గా||
కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే
కుటిలాలక బహు నీరద పుంజే ||గా||
తులసీ ధామ విభూషణ హరీ
జలజ భవ స్తుత సద్గుణ శౌరీ ||గా||
పరమ హంస హృదయోత్సవకారీ హరీ
పరిపూరిత మురళీరవధారీ ||గా||
1 వ్యాఖ్య |
సదాశివ బ్రహ్మేంద్రస | Tagged: గాయతి వనమాలీ, శ్రీ సదాశివ బ్రహ్మే |
శాశ్వత లింకు
bhajans యొక్క టపా